Saturday, January 29, 2022

భ‌ర్త త‌ల‌కు బోన్…. తాళం భార్య వ‌ద్దే! ఎందుకంటే??

 ట‌ర్కీ కి చెందిన ఇబ్ర‌హీం యుసెల్ త‌న త‌ల‌కు ఈ బోన్ ను బిగించుకొని దానికి లాక్ వేసి ఆ కీ ని భార్య‌కిస్తాడ‌ట‌! రోజుకు 2 డ‌బ్బాల TeluguNews సిగ‌రెట్లు తాగే ఇబ్ర‌హీం ఆ సిగ‌రెట్ అల‌వాటు నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఇలా చేస్తున్నాడ‌ట‌!

Image : LogicalTelugu.com

16 ఏళ్ల వ‌య‌స్సు నుండి సిగ‌రెట్ తాగ‌డం అల‌వాటు చేసుకున్న ఇబ్ర‌హీం…త‌న తండ్రి సిగ‌రెట్లు తాగి లంగ్ క్యాన్స‌ర్ ద్వారా మ‌ర‌ణించ‌డంతో త‌ను ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌! ఫ్యామిలీ కోసం ఇలాంటి త్యాగాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నాడు ఇబ్ర‌హీం.



వ్యాపారవేత్తకు, పారిశ్రామిక వేత్తకు తేడా ఏంటీ…?

 వ్యాపార రంగం అనేది క్రమంగా విస్తరిస్తూ వెళ్తుంది. వ్యాపార రంగంలో చాలా వరకు పెట్టుబడులు పెట్టేందుకు యువత ముందుకు వస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా యువతను ఈ విషయంలో ప్రోత్సహించడానికి సిద్దంగా ఉంటున్నాయి. వ్యాపారవేత్త గా నిలబడటం అనేది చాలా కష్టం. పెట్టుబడి ఉన్నా సరే ఎక్కడ డబ్బు ఖర్చు చేయాలో తెలియకపోతే ఆస్తులు అమ్మాలి.

Image credits: LogicalTelugu.com

ఇక మనకు ఉండే కొన్ని అనుమానాలు ఏంటీ అంటే వ్యాపారవేత్తకు, పారిశ్రామిక వేత్తకు మధ్య తేడా ఏంటీ అనే డౌట్ Telugu News చాలా మందిలో ఉంటుంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఒక్కసారి చూద్దాం.

పారిశ్రామికవేత్త అంటే industrialist – ఏదైనా కొత్త వస్తువులు కానీ సేవలు కానీ ఉత్పత్తి చేసేందుకు పరిశ్రమలను స్థాపించిన వారిని వ్యాపారవేత్త అంటారు. ముఖేష్ అంబాని, రతన్ టాటా వంటి వారు పారిశ్రామిక వేత్తలు.



భ‌ర్త త‌ల‌కు బోన్…. తాళం భార్య వ‌ద్దే! ఎందుకంటే??

  ట‌ర్కీ కి చెందిన ఇబ్ర‌హీం యుసెల్ త‌న త‌ల‌కు ఈ బోన్ ను బిగించుకొని దానికి లాక్ వేసి ఆ కీ ని భార్య‌కిస్తాడ‌ట‌! రోజుకు 2 డ‌బ్బాల TeluguNews ...